Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

నువ్వు నేను… మనమైపోదామే ❤️ | Telugu Love Song | KSR Creatives

నువ్వు నేను… మనమైపోదామే ❤️

A Telugu Romantic Love Song by KSR Creatives

❤️ నువ్వు + నేను = మనం ❤️

కొన్ని ప్రేమకథలు పెద్ద పెద్ద మాటలతో మొదలవ్వవు… ఒక్క “ఓకే” తో మొదలవుతాయి.

❤️ నువ్వు నేను… మనమైపోదామే

నువ్వు నేను నువ్వు నేను
అంటూ ఇంకా ఎంతకాలం
దూరం ఉందామే...

నువ్వు ఓకే అని చెప్పావంటే
మనం మనమైపోదామే
నీ చేయి నా చేయి కలిపేసి
కలిసి నడిచేద్దామే...

నీ మాట నా మాట
ఒకటైపోదామే
నీ ఊహ నా ఊహ
నిజమైపోదామే

నీ నవ్వు నా నవ్వు
పంచుకుందామే
నువ్వు ఓకే అని చెప్పావంటే
మనం మనమైపోదామే...

నువ్వు నేను అనడం మానేసి
మనమని అనుకుందామే
నీ దారి నా దారి కలిపేసి
ఒక దారి చేసేద్దామే

నిన్ను నాలో నన్ను నీలో
కొంచెం దాచుకుందామే
నువ్వు ఓకే అని చెప్పావంటే
మనం మనమైపోదామే...

❤️ నువ్వు నేను... మనమైపోదామే
❤️ నువ్వు నేను... ఒకటైపోదామే
నువ్వు ఓకే అని చెప్పావంటే
మనం మనమైపోదామే...

About the Song

“నువ్వు నేను… మనమైపోదామే” is a romantic Telugu love song about two people leaving behind “you” and “me” and beginning their journey together as “us”.

ప్రేమలోని చిన్న చిన్న భావాలు, కలిసి నడవాలనే కోరిక, ఇద్దరి కలలు ఒకటవ్వాలనే అందమైన భావనను ఈ పాట వ్యక్తపరుస్తుంది. ❤️

❤️ ఈ పాట మీకు నచ్చితే మీకు గుర్తొచ్చిన ప్రత్యేకమైన వ్యక్తితో Share చేయండి.

▶ Watch on YouTube
KSR CREATIVES
Telugu Music • Lyrics • Creative Videos
www.ksrcreatives.com

Post a Comment

0 Comments